కృష్ణా: ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ వార్డులో కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే


