CTR: గంగవరం మండలం కలపట్ల గ్రామంలోని మురుగు కాలువలు ఆధ్వానంగా దర్శనమిస్తున్నాయి. కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో మురుగునీరు వెళ్లేందుకు వీలు లేకపోతోంది. ఎక్కడికక్కడ మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పిచ్చిమొక్కలతో నిండిన మురుగు కాలువలు


