KNR: మానకొండూరు మండలం గంగిపల్లిలోని మల్లన్న ఆలయం వద్ద సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆలయం సమీపంలోని సిమెంట్ బెంచీపై ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని వన్నారం గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాకేశ్ (37)గా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాకేశ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మల్లన్న ఆలయం వద్ద వ్యక్తి మృతి


