GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జేఎంజే కళాశాల నుంచి వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కళాశాలకు మార్పు చేశారు. సోమవారం జేఎంజే కళాశాలను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించి ఇరుకుగా ఉన్నందున మార్పు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం మార్పు


