హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోరు అందుకున్న జమ్మి విక్రయాలు

MBNR: విజయదశమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో జమ్మి విక్రయాలు జోరు అందుకున్నాయి. విజయదశమి సందర్భంగా జమ్మికి మన తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉండడంతో ప్రజలు జమ్మి కొనేందుకు ఎగబడుతున్నారు. ఎల్‌నినో నేను ప్రభావంతో పంటలు సరిగా పండక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రైతులు జమ్మి, మామిడాకు అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు.