CTR: గుడిపాల మండలం అనుపు వద్ద సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో స్కూటర్ పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది శివ ఘటనాస్థలానికి చేరుకొని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు పేయనపల్లి వాసిగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు


