విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. శక్తికి ప్రతీక అయిన దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలందరికి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలి : బాలకృష్ణ


