హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయదశమి శుభాకాంక్షలు

NRML: విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ భవేశ్ మిశ్రా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రజల జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా పండుగను జరుపుకోవాలని కోరారు.