WGL: జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఏషియన్ పారా గేమ్స్-2026లో తెలంగాణ అథ్లెట్ దీప్తి ఉమెన్స్ 400 మీ. T20లో గోల్డ్ సాధించారు. 56.36 సెకన్లలోనే పరుగు పూర్తి చేశారు. గతంలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో 400 మీటర్ల విభాగంలో స్వర్ణం, 200 మీ. విభాగంలో మరో స్వర్ణం కైవసం చేసుకుంది.
తెలంగాణ
జీవాంజి దీప్తి ఖాతాలో మరో స్వర్ణం..!


