MDCL: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నానికి చెందిన దంతులూరి వరాహాలరాజు (61) తాను నివసిస్తున్న ఎస్‌ఆర్ టవర్స్ భవనం పైనుంచి పడి మృతి చెందారు. ఆయన కొంతకాలంగా డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నట్లు భార్య రామదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య


