PDPL: గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్,సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు,ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ దంపతులు పాల్గొన్నారు.సినీ,టీవీ కళాకారుల ప్రదర్శనలు అలరించగా, రావణ దహనం నిర్వహించారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను త్వరలోనే నిజం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
గోదావరిఖనిలో ఘనంగా దసరా ఉత్సవాలు


