హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చివరి దశకు చేరుకున్న ఉత్సవాలు

NTR: దసరా ఉత్సవాల్లో భాగంగా కనక దుర్గమ్మ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం పదిన్నరకు దసరా ఉత్సవాల మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం అమ్మవారిని గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకోనున్నారు.