అల్లూరి జిల్లా పాడేరు మండలం ఇరాడపల్లి పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా సీపీఎం పార్టీ సీదారి జగన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆయన పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పాడేరు మండలంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి.
ఆంధ్రప్రదేశ్
ఇరాడపల్లి MPTC అభ్యర్థిగా సీదారి జగన్!


