VZM: దసరా పండుగ సందర్భంగా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఆ దుర్గాభవానీ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: కలెక్టర్


