హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా వేళ మటన్ దుకాణాల వద్ద రద్దీ

SRPT: దసరా పండుగ సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలో ఈరోజు మటన్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. కిలో మటన్ రూ.900 ఉన్నప్పటికీ కొనుగోళ్లు జోరుగా సాగాయి. పండుగతో మాంసం దుకాణాల వద్ద సందడి నెలకొంది.