హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్తు స్తంభాన్ని అల్లుకున్న తీగజాతి మొక్కలు

MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని కమిటీ ప్రాంగణం మార్కెట్‌ గోదాముల ఎదుట విద్యుత్తు స్తంభాన్ని తీగజాతి మొక్కలు, పిచ్చి మొక్కలు అల్లుకున్నాయి. దీంతో కొద్దిగా గాలి వీచినా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ఇవాళ స్థానికులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకుండా సరఫరా నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.