MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీదేవి శరన్నవరాత్రి పర్వదినాన అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి సహిత వనదుర్గాదేవి విశేష రూపంలో అలంకరించబడి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ పవిత్ర వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
శ్రీ రాజరాజేశ్వరి దేవిగా వన దుర్గమ్మ


