కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ , పెడన , ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఈ నెల 28వ తేదీ బుధవారం జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రకటించారు. అధికారులు తగు చర్యలు తీసుకొని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ అదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 28వ తేదీన సెలవు: కలెక్టర్


