హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు'

VZM: విజయనగరం జిల్లాలో 775 గ్రామ పంచాయతీలు, 7,308 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. నవంబర్ 13న తొలి దశ, 16న రెండో దశ, 19న మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. ఆయా దశల్లో నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.