PLD: సత్తెనపల్లిలో సోమవారం రాత్రి నిర్వహించిన ముప్పాళ్ళ మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొన్నారు. పార్టీకి కష్టపడేవారిని గుండెల్లో పెట్టుకుంటామని, స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలిచారు. కూటమి కుట్రలను ప్రజలు తిప్పికొడతారని, ప్రతి చోటా పోటీ ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విస్తృత స్థాయి సమావేశంలో గజ్జల దిశానిర్దేశం


