విజయవాడలో దసరా మెగా కార్నివాల్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు ఉదయం 9 గంటల నుంచి బస్సులను పాక్షికంగా, మధ్యాహ్నం 2 నుంచి పూర్తిగా దారి మళ్ళించారు. రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డులో వచ్చే బస్సులను పడవలరేవు జంక్షన్, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, స్వర్ణ ప్యాలెస్, PCR జంక్షన్ మీదుగా బస్టాండ్‌కు మళ్ళించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో ఆ రోడ్డుకి నో ఎంట్రీ


