ప్రకాశం: ఒంగోలు నగరం పంచాయతీకి 11వ డివిజన్ కొప్పోలు ఇందిరమ్మ కాలనీ నుంచి ఓట్రాన్ జెండర్ దుర్గ నామినేషన్ దాఖలు చేసింది. ఒంగోలు డీఆర్ఆర్ఎం హై స్కూల్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేయగా సోమవారం పరిశీలన కోసం అక్కడికి వచ్చారు. అధికారులు ఆ నామినేషన్ను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లుగా ప్రకటించారు. దీంతో ట్రాన్స్ జెండర్ దర్గా 11వ డివిజన్లో పోటీలో ఉంటున్నానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు 11వ డివిజన్ నుండి ట్రాన్స్ జెండర్ దుర్గ పోటీ


