SRCL: సిరిసిల్ల బీ.వై నగర్ అంబా భవాని మండపం వద్ద ఒగ్గు కథ వైభవంగా సాగింది. అంబా భవాని సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఒగ్గు కథ మంగళవారం తెల్లవారుజాము 6 గంటల వరకు కొనసాగింది. గత 40 ఏళ్లుగా ఇక్కడ దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుండడం విశేషం.
తెలంగాణ
VIDEO: అంబా భవాని ఆలయంలో ఆకట్టుకున్న ఒగ్గు కథ వైభవం


