హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హంస వాహనంపై ఊరేగిన స్వామివారు

SRCL: సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి హంస వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. హంస వాహనంపై ఊరేగిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.