HNK: హనుమకొండ నగరంలోని బాలసముద్రంలోని ప్రభుత్వ ఈతకొలను ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్తు తీగలు చెట్టులో నుంచి వెళ్తుండటంతో ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విద్యుదాఘాతం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు వెంటనే స్పందించి తీగలను సరిచేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
కరెంట్ తీగల్లో చెట్టు.. పొంచి ఉన్న ప్రమాదం!


