భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డకు చెందిన మేడి అఖిల్ (20) హత్యకు గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దసరా సెలవులకు స్వగ్రామానికి వచ్చిన అఖిల్ ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకల అనంతరం ఇంటికి వెళ్తుండగా కొందరు యువకులు మద్యం తాగేందుకు తీసుకెళ్లి హత్య చేసినట్లు తండ్రి ఫిర్యాదు చేసినట్లు SI అఖిల తెలిపారు.
తెలంగాణ
ఎదురుగడ్డలో యువకుడి హత్య.. కేసు నమోదు


