MBNR: దసరా పండుగను ప్రజలంతా ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి ఆకాంక్షించారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందని తెలిపారు. పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లా ప్రజలకు ఎస్పీ దసరా శుభాకాంక్షలు


