GNTR: తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన పలువురికి సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తానని సూర్యం నమ్మబలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరి నుంచి రూ.13 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. రూ.4 లక్షలు తిరిగిచ్చి, మరో ముగ్గురి నుంచి రూ.20.5 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయల వసూళ్లు


