BDK: పచ్చదనం పెంపే లక్ష్యంగా విశ్వామిత్ర చౌహాన్ చేపట్టిన మొక్కల నాటే కార్యక్రమం 1,600 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పింక్ పనస మొక్కను నాటారు. చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేయడం అభినందనీయమని అదనపు కలెక్టర్ ప్రశంసించారు.
తెలంగాణ
ప్రకృతి పరిరక్షణలో చౌహాన్‌కు అరుదైన ఘనత


