తిరుపతి జిల్లాలో బుధవారం నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో 35 జెడ్పీటీసీ,4p44 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.జిల్లావ్యాప్తంగా మొత్తం 12,54,371 మంది ఓటర్లు ఉన్నారు.నామినేషన్ల ప్రారంభంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది.అభ్యర్థుల ఎంపిక,నామినేషన్ల దాఖలాపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి నామినేషన్లు


