హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ.. 346 తుపాకులు డిపాజిట్

VZM: విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు లైసెన్స్‌డ్ తుపాకులను పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 407 తుపాకులు ఉండగా, ఇప్పటికే 346 డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు.