హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటరు నమోదులో జాప్యం !!

NLG: WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు మందకొడిగా సాగుతోంది. ఈ నెల 19 నాటికి 2,32,909 దరఖాస్తులు రాగా, 4,991 మాత్రమే ఆమోదం పొందాయి. నల్గొండ జిల్లాలో 41,225 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నవంబరు 6 గడువు సమీపిస్తుండటంతో పట్టభద్రుల్లో ఆందోళన నెలకొంది.