విజయదశమి రోజు జమ్మి చెట్లు నాటండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. మురళి నగర్‌లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ వద్ద జమ్మి మొక్కలు పంపిణీ చేసిన అనంతరం వనమాలి, సిటిజి, మన కూరగాయల తోట మిద్దె తోట రైతుల గ్రూపుల అడ్మిన్ మళ్ళ సరిత, మా వాకర్స్ క్లబ్ సభ్యులు జమ్మి చెట్లు నాటిన తర్వాత ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'విజయదశమి రోజు జమ్మి చెట్లు నాటండి'


