హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాల్వ్ లీకేజీతో తాగునీరు వృథా

RR: ఎండల నేపథ్యంలో తాగునీటిని వృథా చేయొద్దని ప్రభుత్వం సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అమీన్పూర్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీ ఫేజ్‌-1, రోడ్డు నంబర్‌-3లో వాల్వ్‌ లీకేజీతో పెద్ద మొత్తంలో తాగునీరు వృథాగా పోతోంది. కొద్ది రోజులుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.