జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ పక్కన ఉన్న డ్రైనేజీ కాలువ చెత్తతో నిండిపోయింది. దీంతో వర్షం పడినప్పుడు వర్షపు నీరు సక్రమంగా వెళ్లే అవకాశం లేక రోడ్లపైకి చేరే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువను శుభ్రం చేయాలని చుట్టుపక్కల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
డ్రైనేజీల్లో పూడిక పారేసేదేప్పుడు?


