హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయికి పొదర్ల శ్రీవల్లి ఎంపిక

KMR: మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన పొదర్ల శ్రీవల్లి స్టేట్ లెవల్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఉమ్మడి జిల్లా తరఫున ఎంపికైనట్లు పీటీ స్వప్న తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీవల్లి క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. శ్రీవల్లి ఎంపికపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు సైతం శ్రీవల్లిని అభినందించారు