హైదరాబాద్: 28°C
తెలంగాణ

టైరు పేలి.. తప్పిన ప్రమాదం

JN: జనగామ జిల్లాలో జనగామ–హుస్నాబాద్ ఆర్‌ అండ్‌ బీ రహదారిపై గానుగుపహాడ్ శివారులోని గోవింద్ తండా వద్ద ఇవాళ ఆర్టీసీ బస్సు టైరు పేలింది. హుస్నాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో జనగామకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.