ELR: మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడును అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏలూరులో కూటమి నేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం కోసం కష్టపడిన కొందరికి పదవులు దక్కకపోయినా, భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఐక్యంగా పనిచేసి గత మెజార్టీని మించి విజయం సాధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐక్యతగా పనిచేసి విజయం సాధించండి: మంత్రి


