హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేదికపై కాంగ్రెస్ నేతల వివరణ

JN: జనగామ పట్టణంలో బతుకమ్మ కుంటలో ఏర్పాటు చేసిన వేదిక మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినదేనని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛా‌ర్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా జరిగిన ఘటనపై ఇవాళ వారు మాట్లాడుతూ.. ఆహ్వానం మేరకు కుటుంబ సభ్యులతో వచ్చి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రయత్నించగా వివాదం సృష్టించారాని ఆరోపించారు.