ADB: ఉట్నూర్ పోలీస్ స్టేషను సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ కేసుల దర్యాప్తు సక్రమంగా ఉండాలన్నారు. అలాగే యూనిఫామ్ ప్రతిష్ఠ కించపరిచిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. నాణ్యమైన సేవలందిస్తూ పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
ప్రజల్లో గౌరవం పెరిగేలా విధులు నిర్వహించాలి: ఎస్పీ


