నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించిన నామినేషన్ల వివరాలు లెక్క తేలింది. మేయర్ స్థానానికి మొత్తం 35 నామినేషన్లు వచ్చాయి. వాటిలో రెండు తిరస్కరణకు గురికాగా ఫైనల్‌గా 33 నామినేషన్లు బరిలో నిలిచాయి. అదేవిధంగా కార్పొరేటర్ల స్థానానికి 663 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 125 తిరస్కరణకు గురికాగా, 538 నామినేషన్లు బరిలో నిలిచినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ఫైనల్ లెక్క ఇదే...!


