ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేసీ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. సోమవారం సర్ సి.ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్, ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం నుంచి మెటీరియల్ను రక్షించేలా వాటర్ ప్రూఫ్ టెంట్లు, సీసీ కెమెరాలు, ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: జేసీ


