NZB: నిజామాబాద్‌లో CPI(ML) మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కుటుంబాల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ప్రముఖ ప్రకృతి వైద్యులు పీసీవీ స్వామి ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర నాయకురాలు కె.రమ, జిల్లా కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ.. పోరాటాలతో పాటు కుటుంబాల ఐక్యత కూడా ముఖ్యమన్నారు. మూడు జిల్లాల నుంచి సుమారు 100 మంది పాల్గొని ఆటల్లో సందడి చేశారు.
తెలంగాణ
కమ్యూనిస్టు కుటుంబాల ఆత్మీయ కలయిక


