TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం నిర్వహించనున్న చక్రస్నానానికి TTD విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పుష్కరిణిలో ఒకేసారి 9,450 మంది భక్తులు స్నానాలు ఆచరించేలా 17 గేట్లు ఏర్పాటు చేసింది. రద్దీ నియంత్రణకు బారికేడ్లు, పటిష్ఠ భద్రత, ఈతగాళ్లు, బోటు, వైద్య బృందాలు, అంబులెన్సులను సిద్ధం చేసింది. చక్రస్నానం వీక్షించేందుకు LED స్క్రీన్స్ ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్
చక్రస్నానానికి TTD విస్తృత ఏర్పాట్లు


