హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వేచ్ఛా రథాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

NZB: వెట్టిచాకిరిపై అవగాహన, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 080-69434343 ద్వారా ఫిర్యాదుల నమోదును బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేసే స్వేచ్ఛా రథాన్ని NZB కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు జెండా ఊపి ప్రారంభించారు. వెట్టిచాకిరి నిర్మూలన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ DCL శ్రావణి, ALCలు నరేందర్ రాజ్, నవీన్ పాల్గొన్నారు.