హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మిచేడు జమ్ములమ్మ నిజ రూపములో దర్శణము

GDWL: శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజైన విజయదశమి, ఇవాళ పురస్కరించుకుని గద్వాల సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారు విశేష నిజరూప దర్శనం ఇచ్చారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అమ్మవారిని దేదీప్యమానంగా మెరిసిపోయే వెండి కవచాలతో అత్యద్భుతంగా అలంకరించారు. కృష్ణా నదీ పవిత్ర జలాలతో మహాన్యాసపూర్వక స్నపనాభిషేకాలు చేసారు.