హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలకు అండగా బీజేపీ: కేంద్ర సహాయమంత్రి

WG: అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ కార్యకర్త వెలుదూటీ నాగరాజుకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అండగా నిలిచారు. భీమవరం క్యాంపు కార్యాలయంలో నాగరాజును పరామర్శించి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఇద్దరు కుమార్తెల విద్యా ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లుగా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న నాగరాజుకు పార్టీ భరోసాగా ఉంటుందని మంత్రి తెలిపారు.