హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల సోదాలు.. గుడుంబా స్వాధీనం

BHPL: మహాముత్తారం మండలం యామన్‌పల్లిలో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దగం మహేశ్ ఇంట్లో వన్యప్రాణులను పట్టుకునేందుకు ఉపయోగించే సుమారు 5 కిలోల బైండింగ్ వైర్‌తో పాటు, అల్యూమినియం వైర్, పవర్ కేబుల్, క్లచ్ వైర్లు, క్లిప్పులను స్వాధీనం చేసుకొని. అలాగే లక్ష్మి అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న స్థావరంపై దాడి చేసి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.