BHPL: విజయదశమి సందర్భంగా భూపాలపల్లి జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగను సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలి'


