హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు'

NLR: ఉదయగిరి నియోజకవర్గ నాయకుడు, మాజీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి విజయదశమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.